ట్రైబల్ వర్సిటీలో ఎయిమ్స్‌ వైద్య బృందం

ట్రైబల్ వర్సిటీలో ఎయిమ్స్‌ వైద్య బృందం వీసీ ప్రొఫెసర్ వై. ఎల్. శ్రీనివాస్‌తో భేటీ త్వరలో రెండు సంస్థల మధ్య కుదరనున్న ఒప్పందం కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంగళవారం హైదరాబాద్ ఎయిమ్స్ సీనియర్ వైద్యుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై. ఎల్. శ్రీనివాస్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిసి, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల మెరుగుదలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, వైద్య సేవల విస్తరణకు ఈ యూనివర్సిటీని...