తొర్రూర్ శివారులో దారుణం
తొర్రూర్ శివారులో దారుణం *ఇద్దరు చిన్నారులను ఉరి వేసి తండ్రి ఆత్మహత్య కాకతీయ, పెద్దవంగర /తొర్రూరు :మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో సోమవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి(35) అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో తీవ్ర మానసిక ఆవేదనకు...