మున్సిపల్ ఉద్యోగులపై దాడి.. నల్ల బ్యాడ్జీలతో నిరసన

మున్సిపల్ ఉద్యోగులపై దాడి.. నల్ల బ్యాడ్జీలతో నిరసన కరీంనగర్ ఘటనను ఖండించిన హుజురాబాద్ సిబ్బంది విధుల నిర్వహణలో భద్రత కల్పించాలని డిమాండ్ కాకతీయ, హుజురాబాద్: ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ మున్సిపల్ సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా.. భోజన విరామ సమయంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్...