బంకులు బంద్‌

బంకులు బంద్‌ పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం మూడో రోజూ నో స్టాక్​ బోర్డులు రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి మిగిలిన చోట్ల గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్లో.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన ప్రజా రవాణా తీవ్ర ఇబ్బందుల్లో వాహ‌న‌దారులు.. రైతులు గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు బాటిల్స్, క్యాన్స్​లలో ఇంధనం నింపుకోకుండా పహారా రాష్ట్రంలో సమృద్ధిగా ఇంధ‌న నిల్వలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది....