సీఐ విశ్వేశ్వర్‌కు ప్రశంసా పత్రం

సీఐ విశ్వేశ్వర్‌కు ప్రశంసా పత్రం విధుల్లో నిబద్ధతకు కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ గుర్తింపు పొగాకు ఉత్పత్తుల నియంత్రణపై ప్రత్యేక ప్రశంసలు కాకతీయ, గీసుగొండ: గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తన విధుల్లో చూపిన ప్రతిభకు గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఈ బహుమతిని అందజేశారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా, తంబాకు వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై...