సీఐ కిషన్‌కు ‘ఈగల్ టీమ్’ పురస్కారం

సీఐ కిషన్‌కు ‘ఈగల్ టీమ్’ పురస్కారం పాఠశాలల వద్ద పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం అవార్డు అందజేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ: పాఠశాలల సమీపంలో విద్యార్థులకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్న మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్‌ను తెలంగాణ పోలీస్ శాఖ ‘ఈగల్ టీమ్’ విశిష్ట పురస్కారంతో సత్కరించింది. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ చేతుల మీదుగా ఆయన నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మడికొండ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు...