ఆర్టీసీ కార్మికుల హామీని నెరవేర్చిన సీఎం
ఆర్టీసీ కార్మికుల హామీని నెరవేర్చిన సీఎం జీపీపీ డిపో వద్ద కార్మికుల సంబరాలు సీఎం, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం హాజరైన డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి కాకతీయ, గజ్వేల్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని జీపీపీ డిపో వద్ద కార్మికులు నిర్వహించిన సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం...