గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్‌ పటిష్టత

గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్‌ పటిష్టత త్వరలో మండల, వార్డు కమిటీలు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హనుమకొండ డీసీసీ కార్యాలయంలో పీఏసీ తొలి సమావేశం జిల్లా కమిటీల నియామకంపై నిర్ణయం కాకతీయ, హనుమకొండ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ తన కార్యాచరణను ప్రారంభించింది. మంగళవారం హనుమకొండ డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన పీఏసీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్...