తెలంగాణ నూతన డీజీపీగా సీవీ. ఆనంద్
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ. ఆనంద్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ-హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీ.వీ. ఆనంద్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (G.O.Rt.No. 553) జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను డీజీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు....