ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండిలో ఉద్రిక్తత.. గట్టు బూత్కూరు వద్ద ధర్నా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు కాకతీయ, కరీంనగర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలపై నిరసన తెలిపిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గంగాధర మండలం గట్టు బూత్కూరులో రైతులతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కోత...