రసాయనాల వినియోగంలో విచక్షణ అవసరం

రసాయనాల వినియోగంలో విచక్షణ అవసరం మోతాదు మించితే భూసారం దెబ్బతింటుంది గన్నారంలో శాస్త్రవేత్త డాక్టర్‌ గోన్లా నాయక్‌ అవగాహన కాకతీయ, రాయపర్తి: వ్యవసాయంలో రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడటం వల్ల సాగు సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ పి. గోన్లా నాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని గన్నారం గ్రామంలో ఏఓ గుమ్మడి వీరభద్రం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సాగు మెళకువలపై అవగాహన కల్పించారు. గోన్లా నాయక్ మాట్లాడుతూ.. పంట సాగులో...