దళారులను నమ్మి మోసపోవద్దు
దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ ఆలేరు, రాజుల కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కాకతీయ, నెల్లికుదురు: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ భరోసా ఇచ్చారు. మంగళవారం మండలంలోని ఆలేరు, రాజుల కొత్తపల్లి గ్రామాల్లో శ్రీరామగిరి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....