మోతాదుకు మించి యూరియా వాడకం భూమికి చేటు

మోతాదుకు మించి యూరియా వాడకం భూమికి చేటు నియంత్రించకుంటే సమతుల్యం దెబ్బతింటుంది రైతు వేదికలో శాస్త్రవేత్తల అవగాహన సదస్సు కాకతీయ, కూసుమంచి: వ్యవసాయంలో అధిక మొత్తంలో యూరియా వాడకం వల్ల భూమి తన సహజ సమతుల్యాన్ని కోల్పోయి నిస్సారమవుతుందని కూసుమంచి డివిజన్‌ ఏడీఏ సతీష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పావనితో కలిసి ఆయన రైతులకు సాగుపై కీలక సూచనలు చేశారు. శాస్త్రవేత్త పావని...