కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు క‌లుగొద్దు

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు క‌లుగొద్దు ఇందిరమ్మ ఇళ్లను వెంట‌నే పూర్తి చేయాలి జూన్‌ 2 నాటికి గృహప్రవేశాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలి అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం కాకతీయ, హనుమకొండ: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఎల్కతుర్తిలో మంగళవారం నిర్వహించిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు....