మెడిక‌ల్ హ‌బ్‌గా హైదరాబాద్

మెడిక‌ల్ హ‌బ్‌గా హైదరాబాద్ జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లను సందర్శించనున్న ప్రతినిధులు ఇకపై ఏటా కనీసం ఒక ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయం మే 15 నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరోగ్య, పర్యాటకశాఖ అధికారులతో సమీక్ష కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు...