ఇందిరా డైరీ పనుల్లో నాణ్యత పాటించాలి

ఇందిరా డైరీ పనుల్లో నాణ్యత పాటించాలి ముదిగొండ మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర పర్యటన అభివృద్ధి పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ కాకతీయ, ముదిగొండ: ముదిగొండ మండలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, ప్రభుత్వ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యంగా మండలంలో నిర్మిస్తున్న ఇందిరా డైరీని సందర్శించిన కలెక్టర్, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డైరీ ఏర్పాటుకు సంబంధించిన నిధుల వినియోగం, ఇప్పటివరకు జరిగిన...