విజయ డెయిరీ నమూనాలో ‘ఇందిరా మహిళా డెయిరీ’

విజయ డెయిరీ నమూనాలో ‘ఇందిరా మహిళా డెయిరీ’ రోజుకు 80 వేల లీటర్ల పాల సేకరణే లక్ష్యం 40 వేల మందికి పాడి పశువుల పంపిణీ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర కాకతీయ, మయూరి సెంటర్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా డెయిరీ’ని విజయవంతం చేసేందుకు విజయ డెయిరీ నమూనాను అనుసరిస్తూ సమగ్ర ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో...