లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రమేష్ నర్సంపేటలో మేడే సన్నాహక సమావేశం కాకతీయ, నర్సంపేట టౌన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రమేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మేడే సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు....