యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకుందాం
యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకుందాం వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై బైండోవర్ కేసులు పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాల పంపిణీ కాకతీయ, హనుమకొండ : సమాజాన్ని పట్టి పీడిస్తున్న మత్తు పదార్థాల బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు...