మణుగూరులో గంజాయి విక్రేతల అరెస్ట్‌

మణుగూరులో గంజాయి విక్రేతల అరెస్ట్‌ 1.085 కిలోల గంజాయి స్వాధీనం..నిందితుడికి రిమాండ్‌ కాకతీయ, మణుగూరు: మండలంలోని న్యూ పద్మగూడెం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేశారు. మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ నాగబాబు నేతృత్వంలో మంగళవారం పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. న్యూ పద్మగూడెంలోని ఓ ఇంటిలో గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు, అక్కడ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.085 కిలోల గంజాయి లభ్యమైంది. ఇంటి...