మా ఫోన్యూ హ్యాక్..
మా ఫోన్యూ హ్యాక్.. అధికారులూ తస్మాత్ జాగ్రత్త మీరు రిటైర్ అయినా వదలిపెట్టం హిట్లర్‌ను మించిపోయిన కాంగ్రెస్ పాలన దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో .. జూబ్లీహిల్స్ లో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయి? రేవంత్ మళ్లీ గెలిచేదిలేదు... ఉన్నన్ని రోజులైనా సక్కగ పనిచేయ్ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సంగారెడ్డి జైల్లో మన్నె క్రిశాంక్‌కు పరామర్శ కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ మూర్కత్వం.. హిట్లర్‌ను మించిపోయిందని...