రాజేందర్‌రావుకు ‘ఫ్రీహ్యాండ్’ ఇవ్వాలి
రాజేందర్‌రావుకు ‘ఫ్రీహ్యాండ్’ ఇవ్వాలి పీసీసీ ప్రధాన కార్యదర్శికి కరీంనగర్ నేతల వినతి ఏక నాయకత్వంతోనే పార్టీ బలోపేతం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయాలంటే ఒకే నాయకత్వానికి పూర్తి బాధ్యతలు...