ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనులను పూర్తి చేయాలి
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనులను పూర్తి చేయాలి 2002–2025 డేటా సమన్వయంపై ప్రత్యేక దృష్టి సీఈఓ కార్యాలయం ఎస్‌డీసీ శ్రీరామ్ ప్రసాద్ ఆదేశం కాకతీయ, ఖమ్మం: 2002 నుంచి 2025 వరకు ఉన్న డేటాను సమన్వయం చేస్తూ ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనులను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని హైదరాబాద్ సీఈఓ కార్యాలయ ఎస్‌డీసీ శ్రీరామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీరామ్...