లింగ సమానత్వంతోనే సమాజ అభివృద్ధి
లింగ సమానత్వంతోనే సమాజ అభివృద్ధి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి షీ టీమ్స్ అవగాహన సదస్సులో డీఎస్పీ కిషోర్ కుమార్ కాకతీయ, ములుగు ప్రతినిధి : సమాజ అభివృద్ధిలో లింగ సమానత్వం అత్యంత కీలకమని, మహిళలు, పురుషులు సమాన హక్కులు పొందినప్పుడే అది సాధ్యమవుతుందని ములుగు జిల్లా షీ టీమ్స్ ఇన్ఛార్జ్ డీఎస్పీ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ములుగు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మహిళల రక్షణ, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం...