మామునూరు విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్
మామునూరు విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏఏఐ అధికారుల పరిశీలన చారిత్రక కట్టడాల వైభవాన్ని తిలకించిన ఉన్నతాధికారులు కాకతీయ, వరంగల్: వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసే దిశగా ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి. సంధ్య రాణితో కలిసి మామునూరు ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్ రూపకల్పనలో భాగంగా...