సంక్షేమ పథకాల ప్రచారంలో సమాచార శాఖది కీలక పాత్ర
సంక్షేమ పథకాల ప్రచారంలో సమాచార శాఖది కీలక పాత్ర మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రచార శైలి ఉండాలి ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డికి ‘టీఎస్‌జేయూ’ వినతి కాకతీయ, కొత్తగూడెం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలంటే సమాచార పౌర సంబంధాల శాఖ తన ప్రచార శైలిని మరింత ఆధునీకరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం ఆకాంక్షించారు. ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టీఎస్‌జేయూ ప్రతినిధి బృందం...