దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కుడా చైర్మ‌న్‌, హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు ఇనుగాల ఘనంగా సహాయ ఉపకరణాల పంపిణీ ఆధునిక స్కూటర్లు, ల్యాప్‌టాప్‌ల అందజేత కాకతీయ, హనుమకొండ: దివ్యాంగుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కుడా చైర్మ‌న్‌, హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ మరియు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ...