నేడు పాలేరు, అరెంపులలో ‘ప్రజా దర్బార్‌’

నేడు పాలేరు, అరెంపులలో ‘ప్రజా దర్బార్‌’ ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు రెండు కేంద్రాల్లో 25 గ్రామాల సమస్యల పరిష్కారం ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి పొంగులేటి కాకతీయ, కూసుమంచి : సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో పాలేరు నియోజకవర్గంలో మంగళవారం ‘ప్రజా దర్బార్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేరుగా ప్రజల వద్దకే వచ్చి విన్నపాలను స్వీకరించనున్నారు. కూసుమంచి, ఖమ్మం...