రేపే పది ఫలితాలు
రేపే పది ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల మార్చి 14న ప్రారంభం .. ఏప్రిల్ 1 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం తేలనున్న 5.15 లక్షల మంది భవితవ్యం ఏర్పాట్లు పూర్తిచేసిన ఎస్ఎస్‌సీ బోర్డు కాకతీయ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి ఫలితాలు రేపే (బుధవారం) వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఈమేరకు ఎస్ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 13న ముగిశాయి. సుమారు 5.15 లక్షల...