వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి అధికారులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష కాకతీయ, గీసుగొండ: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల...