చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్ వర్గల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాక‌తీయ‌, గ‌జ్వేల్ : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం వర్గల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ జయభారతి, పీఏసీఎస్ అధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ మోహన్...