ఆ బాటిళ్లు ఎక్కడివి..?

ఆ బాటిళ్లు ఎక్కడివి..? ఐటీడీఏ గోదాం వద్ద నీటి బాటిళ్ల గుట్టలు! గుట్టుచప్పుడు కాకుండా డిస్పోజల్‌ ప్రక్రియ అధికారుల పర్యవేక్షణ శూన్యం.. మీడియాను చూసి పరార్‌ జాతర స్టాక్‌ వృథాపై సర్వత్రా విమర్శలు కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని డీఆర్ఎస్ గోదాం వద్ద భారీగా నిల్వ ఉన్న గడువు ముగిసిన మినరల్ వాటర్ బాటిళ్లు మంగళవారం కలకలం రేపాయి. సుమారు 300 కాటన్లకు పైగా ఉన్న 'కేన్లీ' కంపెనీ బాటిళ్లను కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ చేస్తూ డిస్పోజల్‌ చేస్తుండటం...