200 యూనిట్లలోపు వాడితే ‘జీరో’ బిల్లు
200 యూనిట్లలోపు వాడితే ‘జీరో’ బిల్లు కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లను అధికారులు మంగళవారం యుద్ధ ప్రాతిపదికన సరిచేశారు. స్థానిక వార్డు సభ్యుడు నగవతి కిరణ్ అందించిన సమాచారంతో స్పందించిన విద్యుత్ శాఖ డీఈ, సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గృహ అవసరాలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ‘జీరో బిల్లు’...