95.15 శాతం ఉత్తీర్ణత
95.15 శాతం ఉత్తీర్ణత మళ్లీ బాలికలదే హవా సత్తాచాటిన సర్కార్ బడులు ములుగు ఫస్ట్... హైదరాబాద్ లాస్ట్ టెన్త్ పరీ|క్షా ఫలితాలు విడుదల నేటి నుంచి మే 15 వరకు రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ .. ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంపై మంత్రి సీతక్క హర్షం విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభినందనలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా,...