మక్క రైతుకు తప్పని ‘గోస’
మక్క రైతుకు తప్పని ‘గోస’ దిగుమతి లేక గోదాంల వద్ద అరిగోస! రోజుల తరబడి వాహనాల క్యూలు.. తిండి తిప్పలు లేక రైతుల పడిగాపులు! హమాలీల కొరతతో నిలిచిన దిగుమతి ప్రక్రియ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం! ఆరుగాలం శ్రమించినా అమ్ముకోవడానికి తప్పని పోరాటం! గుండ్లపహాడ్ గోదాం వద్ద వారం రోజులుగా నిలిచిన వందలాది వాహనాలు! నత్తనడకన సాగుతున్న అన్-లోడింగ్.. రైతుల ఆవేదనను పట్టించుకోని గోదాం ఇన్‌చార్జి! తక్షణ చర్యలు తీసుకోకపోతే ధర్నా తప్పదు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారంగపాణి హెచ్చరిక! కాకతీయ, నల్లబెల్లి...