మూడు నెలల్లోగా దరఖాస్తుల పరిష్కారం

మూడు నెలల్లోగా దరఖాస్తుల పరిష్కారం ప్రజల ముంగిటకే పాలన అందించడమే లక్ష్యం ప్రతి భూమికి 'భూధార్' నంబర్ కేటాయింపు పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, కూసుమంచి: ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన 'ప్రజాదర్బార్'లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి న్యాయబద్ధమైన...