అక్రమాలపై వార్త రాస్తే కేసులు
అక్రమాలపై వార్త రాస్తే కేసులు కాకతీయ రిపోర్టర్‌పై తప్పుడు కేసులు బెదిరించి.. ఒత్తిళ్లకు గురి చేసి డాక్టర్ చేత ఫిర్యాదు నాకేం తెల్వదు.. మీరెవరో కూడా తెలియదు.. పోలీసు అధికారులే మీ పేరు ఫిర్యాదులో చేర్చాలన్నారు నాపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు..అందుకే అలా చేశాను డాక్టర్ గూడూరు రవీందర్ ఆడియో, వీడియో సంభాషణాలు వెలుగులోకి సాక్ష్యాధారాలతో సహా డీజీపీ శివధర్‌రెడ్డికి కాకతీయ ఫిర్యాదు సీఐ శ్రీనివాస్, డీఎస్పీ నాగేంద్రచారి అసలు రూపం బహిర్గతం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జయంత్ కురచ బుద్ధి ఖాకీల ప్రాపకం...