పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డు

పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డు నూరు శాతం ఉత్తీర్ణత పరీక్ష రాసిన 280 మందీ విజేతలే మెరిసిన కావ్యశ్రీ, లోకేష్‌ హర్షం వ్యక్తం చేసిన ఎంఈఓ వెంకటేశ్వర్లు కాకతీయ, దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మండల వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన మొత్తం 280 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, నూరు శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ఈ...