ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి డీఆర్‌డీఓ నాగ పద్మజ లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత పనుల పరిశీలన కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ కాకతీయ, దుగ్గొండి: ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నాగ పద్మజ అధికారులను ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపడుతున్న ఊర చెరువు పూడికతీత పనులను ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు. పనుల తీరును పరిశీలించిన అనంతరం కూలీలతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు....