హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు భూ తగాదాలో బంధువును చంపిన కేసులో నేరం రుజువు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నిందితులకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 6000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ బుధవారం తీర్పు వెల్లడించారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మీడియాకు వెల్లడించారు....