ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సంఖ్యను పెంచాలి పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గుండారం ఐకేపీ కేంద్రం, ఉపాధి హామీ పనుల పరిశీలన కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో నాణ్యమైన ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కమాన్‌పూర్ మండలంలోని గుండారం ఐకేపీ సెంటర్‌తో పాటు మంథని వ్యవసాయ మార్కెట్‌లోని ఐకేపీ కేంద్రాన్ని, ఎస్సారెస్పీ కెనాల్ మరమ్మత్తు ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్...