తుషార హై స్కూల్‌లో నూరు శాతం ఫలితాలు
తుషార హై స్కూల్‌లో నూరు శాతం ఫలితాలు పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత 574 మార్కులతో ప్రథమ స్థానంలో పి. లాస్య విజేతలను అభినందించిన యాజమాన్యం కాకతీయ, హన్మకొండ : పదో తరగతి ఫలితాల్లో హనుమకొండలోని తుషార హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ విజయం సాధించడంపై పాఠశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాల్లో పి. లాస్య 574 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో...