టెన్త్ రిజల్ట్స్‌లో కుసుమ కోమల ప్రియ ప్రతిభ
టెన్త్ రిజల్ట్స్‌లో కుసుమ కోమల ప్రియ ప్రతిభ 540 మార్కులతో సత్తా చాటిన శ్రీవాణి హైస్కూల్ విద్యార్థిని అభినందించిన పాఠశాల యాజమాన్యం కాకతీయ, సిద్ధిపేట: పదో తరగతి ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా కేంద్రానికి చెందిన యుత్కం కుసుమ కోమల ప్రియ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. శ్రీవాణి హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థిని ఈరోజు వెలువడిన ఫలితాల్లో 540 మార్కులు సాధించి తన సత్తా చాటింది. విద్యార్థిని సాధించిన ఈ విజయంపై పాఠశాల ప్రిన్సిపల్ జి. నవీన్ కుమార్, కరస్పాండెంట్ సీహెచ్. సత్యం హర్షం వ్యక్తం చేశారు....