‘అమరవీరుల స్మారక’ విశ్రాంతి భవనం

'అమరవీరుల స్మారక' విశ్రాంతి భవనం హుజూరాబాద్‌లో ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం కాకతీయ, హుజూరాబాద్: పోలీసు సిబ్బంది సంక్షేమం, వసతి సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 'అమరవీరుల స్మారక సిబ్బంది విశ్రాంతి భవనాన్ని' కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భవనంలోని వసతులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి గౌరవార్థం ఈ భవనానికి నామకరణం చేసినట్లు సీపీ తెలిపారు. ప్రజల...