టెన్త్ ఫలితాల్లో ‘మాస్టర్ జీ’ ప్రభంజనం
టెన్త్ ఫలితాల్లో 'మాస్టర్ జీ' ప్రభంజనం 580 మార్కులతో టాప్‌లో నిలిచిన కుంభ శ్రేష్టి నిధి 550 పైగా మార్కులతో 29 మంది విద్యార్థుల సత్తా విజేతలను అభినందించిన చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కాకతీయ, హన్మకొండ : పదవ తరగతి ఫలితాల్లో మాస్టర్ జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మేటిగా నిలిచారు. పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ అసాధారణ విజయంతో అటు మేనేజ్మెంట్, ఇటు అధ్యాపక బృందంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాల్లో...