తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులపై మేయర్ ఆగ్రహం

తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులపై మేయర్ ఆగ్రహం నత్తనడకన సాగుతున్న నిర్మాణంపై అసంతృప్తి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం దుమ్ము నివారణకు చర్యలు చేపట్టాలి కాకతీయ, కరీంనగర్: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై మేయర్ కొలగాని శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, పురోగతిని సమీక్షించారు. పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని పేర్కొంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ...