పదో తరగతి ఫలితాల్లో ‘ములుగు’ టాప్‌

పదో తరగతి ఫలితాల్లో 'ములుగు' టాప్‌ 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం 589 మార్కులతో జిల్లా టాపర్‌గా కె. కృష్ణ సమిష్టి కృషి ఫలితమన్న కలెక్టర్‌, మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. జిల్లాలో మొత్తం 3,287 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 3,264 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ఏటూరునాగారం మండలంలోని జిల్లా...