నిరుపయోగంగా ఉన్న బావికి పునర్వైభవం
నిరుపయోగంగా ఉన్న బావికి పునర్వైభవం పరిశుభ్రం చేసి వినియోగంలోకి తెస్తాం ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ కాకతీయ, ఇనుగుర్తి: గ్రామంలోని పాత మంచినీటి బావిని శుభ్రం చేసి తిరిగి ప్రజల వినియోగంలోకి తీసుకువస్తామని ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందున్న బజార్‌లో నిరుపయోగంగా ఉన్న ఈ బావిని పూడ్చివేయాలని గతంలో ఒక వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ పార్థసారథి ఆదేశాల మేరకు బుధవారం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి మరియు పాలక మండలి సభ్యులు బావిని క్షేత్రస్థాయిలో...