స్వచ్ఛ సర్వేక్షన్-2026లో అగ్రస్థానమే లక్ష్యం
స్వచ్ఛ సర్వేక్షన్-2026లో అగ్రస్థానమే లక్ష్యం 100% వ్యర్థాల వర్గీకరణతో మెరుగైన ర్యాంకుకు చర్యలు పౌర భాగస్వామ్యంతో నగరాన్ని తీర్చిదిద్దాలి నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కాకతీయ, కరీంనగర్: నగర పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచి “స్వచ్ఛ సర్వేక్షన్–2026”లో ఉత్తమ ర్యాంకు సాధనే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ఆవరణలోని కళాభారతి సభాగృహంలో పారిశుధ్య, ఇంజినీరింగ్ అధికారులు, మెప్మా సిబ్బందితో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ర్యాంకింగ్‌లో ముందంజలో ఉండేందుకు ప్రతి...