ప్రతి గ్రామంలో ‘మేడే’ జెండా ఎగరాలి
ప్రతి గ్రామంలో 'మేడే' జెండా ఎగరాలి లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగించాలి న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు శివ నాయక్ పిలుపు కాకతీయ, కారేపల్లి: మే 1న జరగనున్న 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి వాడలో జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు శివ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం కారేపల్లి కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర...